Calendian



  • సంప్రదించండి
  • గోప్యత నియమావళి

2016 లో సెలవలు మరియు వేడుకలు

మా పంచాంగం 2016 సెలవలు మరియు వేడుకలు కలిగి ఉంటుంది. పండగల తేదీలను తెలుసుకోవడం వల్ల మీరు వాటిని గుర్తు పెట్టుకోవడమే కాకుండా ఎదురు చూడవచ్చును. ప్రతి సంవత్సరం మనం కొన్ని తేదీలను గుర్తు పెట్టుకొని వేడుక చేసుకుంటాం. సెలవలు మరియు కొన్ని ప్రత్యేకమైన తేదీలు, కార్యక్రమాలని మరియు ప్రత్యెక మనుషులను గుర్తు చేస్తాయి, ఇవి మన రాష్ట్ర సంప్రదాయాన్ని మరియు రాష్ట్ర ఐక్యతను చూపిస్తాయి.

మీరు 2016 పంచాంగాన్ని కొనాలనుకుంటే ఇప్పుడు సరైన సమయం. పాతకాలం పంచాంగాలు ఇప్పటికి వాడుకలో ఉన్నాయి, తేదీలు వారాలు, నెలలు గుర్తు పెట్టుకోవడానికి ఇప్పటికీ చాలా మంది వీటిని వాడుతారు, ఎక్కువ డిజిటల్ పంచాంగాలు ఉన్నప్పటికీ.

పంచంగాలని ఎలా వాడుతారు?

సాంప్రదాయిక కాగితం పంచాంగాలు ప్రతి నెల కార్యక్రమాలను గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే కాకుండా రంగులమయంగా ఆఫీస్ లో, ఇంట్లో మరియు ఎక్కడైనా ఉంటాయి. ఎక్కువగా పంచాంగాలు తేదీలు గుర్తు పెట్టుకోవడానికంటే చూడడానికి బాగుంటాయి.

సామాన్యంగా పుట్టిన పండుగలు, సమావేశాలు, సెలవలు, నియామకాలు మరియు వేడుకలను పంచాంగంలో వ్రాస్తారు . పంచాంగం లేకుండా తేదీలను మర్చిపోతారు, చాలా మంది పంచాంగాన్ని ప్రతి రోజు చూస్తారు.

పంచాంగం 2016


January 2016
S M T W T F S
          1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31            

February 2016
S M T W T F S
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29      

March 2016
S M T W T F S
    1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31   

April 2016
S M T W T F S
          1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

May 2016
S M T W T F S
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31        

June 2016
S M T W T F S
      1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30    

July 2016
S M T W T F S
          1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31            

August 2016
S M T W T F S
  1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31      

September 2016
S M T W T F S
        1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30  

October 2016
S M T W T F S
            1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31          

November 2016
S M T W T F S
    1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30      

December 2016
S M T W T F S
        1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31


సంవత్సరం పంచాంగాన్ని డౌన్లోడ్ చేయండి

పంచాంగం చరిత్ర ఏంటి?

పురాతన పంచాంగాలు మరియు విధానాలు చాలా పురాతన కాలం నుండి సౌర చక్రం మరియు చంద్ర చక్రం ఆధారంగా చేసారు. వందల సంవత్సరాలలో ఆధునిక విధానాలు రావడం జరిగింది మరియు ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుకలో ఉంది. దీనికి ముందు జూలియన్ క్యాలెండర్ ఉన్నది కాని అది భూమి యొక్క కక్షను సరిగ్గా చెప్పలేక పోవడం వల్ల కను మరుగైంది. 1582 లో గ్రెగోరియన్ క్యాలెండర్ మొదటగా యూరోపేలో వచ్చింది, తరువాత ప్రపంచం మొత్తం దీనిని వాడటం జరిగింది.

పురాతన జూలియన్ మరియు ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్ లో తేడా ఏమిటంటే అధిక సంవత్సరం యొక్క లెక్కలు. గ్రెగోరియన్ క్యాలెండర్ అధిక సంవత్సరం తెలియచేసే విధానాన్ని ఖచ్చితంగా తెలియచేసింది. జూలియన్ క్యాలెండర్ లో ప్రతి 128 రోజులకి ఒక్క అధిక రోజు ఉండి వాడడం కష్టమైనది కాని గ్రెగోరియన్ క్యాలెండర్ లో ప్రతి 3236 సంవత్సరాలకు ఒక రోజు తప్పు ఉంటుంది.